యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం యోగా అవగాహన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ స్థానికులు, సిబ్బందికి యోగాపై అవగాహన కల్పించారు. యోగా వల్ల అనేక రుగ్మతలు నివారించవచ్చని, దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.