నువ్వురుపాడు: గేదె అడ్డు వచ్చి వ్యక్తి మృతి

57చూసినవారు
నువ్వురుపాడు: గేదె అడ్డు వచ్చి వ్యక్తి మృతి
నువ్వురుపాడుకు చెందిన డి.నరసింహారెడ్డి (52) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అనంతసాగరం మండలం కొత్తపల్లిలో వ్యవసాయం చేసి తిరిగి వస్తుండగా దేపూరు ఎస్టీ కాలనీ వద్ద గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్