చిట్టమూరు: వైభవంగా ప్రారంభమైన అమ్మవారి తిరునాళ్ళు

78చూసినవారు
చిట్టమూరు మండల పరిధిలోని మన్నెమాల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ తుమ్మలమ్మ తల్లి తిరునాళ్లు శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి మూడు రోజులపాటు తిరునాళ్లను ఘనంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్