పేద వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

79చూసినవారు
పేద వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సొసైటీ మఠం వీధిలోని ఏఏఆర్ రోటరీ భవనంలో హెల్ఫేజ్ కార్యక్రమం నిర్వహించారు. 26 మంది పేద వృద్ధులకు ఫల సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బివి. శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జిజి. నాయుడు, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ బి. దశరధరామిరెడ్డి, బి. శ్యామ సుందర్ రావు, రవీంద్ర రెడ్డి, కిరణ్ చక్రవర్తి, రవికుమార్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్