నిరాశ్రయులకు భోజనం పంపిణీ

80చూసినవారు
నిరాశ్రయులకు భోజనం పంపిణీ
వెంకట సుబ్బయ్య, యశోదమ్మల జ్ఞాపకార్థం వారి మనవడు సురేష్ దాతృత్వంతో గూడూరు పట్టణం, గమల్లపాలెంలోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేప్మా, మునిసిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు ఆదివారం భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, స్నేహితులు సురేష్, దీపక్, వెంకటేశ్వర్లు, క్రాంతికుమార్, తేజ, వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్