గూడూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

82చూసినవారు
గూడూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
గూడూరు కరణాల వీధిలో ఉన్న ఓ వ్యక్తికి చెందిన బ్యాటరీ వాహనం ఆదివారం కాలిపోయింది. బైకుకు ఇంటి వద్ద ఛార్జింగ్ పెట్టే సమయంలో పొగ రావడంతో వారు వచ్చి చూసే లోపు వాహనం కాలిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలిపోయాయన్నారు. ఏసీ, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో వాహనంతో కలిపి సుమారు రూ. 2. 5లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్