ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

71చూసినవారు
గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కోరారు. శుక్రవారం గూడూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో బాధితులను కాపాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్