వాకాడు డిపోకి రూ. 6 కోట్లతో కొత్త బస్సులు

66చూసినవారు
వాకాడు డిపోకి రూ. 6 కోట్లతో కొత్త బస్సులు
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు ఆర్టీసీ డిపోకు ఆరు కోట్ల రూపాయలతో నూతనంగా 10 బస్సు సర్వీసులను ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ బుధవారం కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనూతన బస్సు సర్వీసులను ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్