కోటమ్మ తల్లి ఉత్సవాలకు ఎమ్మెల్యే

64చూసినవారు
కోటమ్మ తల్లి ఉత్సవాలకు ఎమ్మెల్యే
కోట మండలం వంజివాకలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి ఉత్సవంలో గూడూరు నియోజకవర్గ
శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్