గూడూరులో ఘనంగా మీడియా అసోసియేషన్ ఏర్పాటు

68చూసినవారు
గూడూరులో ఘనంగా మీడియా అసోసియేషన్ ఏర్పాటు
ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం గూడూరులోని కాస్మోపాలిటన్ క్లబ్ లో బుధవారం జరిగింది. మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటుకు గూడూరు ఎమ్మెల్యే బి.సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో నూతన ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అన్నారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్