సచివాలయంలో ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రి ఫోటోలు

70చూసినవారు
సచివాలయంలో ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రి ఫోటోలు
చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉండాలి అని ఆదేశాలు జారీ చేయడంతో తొణుకుమాల సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్స్ ను శనివారం డిస్ప్లే చేశారు.

సంబంధిత పోస్ట్