గూడూరులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

84చూసినవారు
గూడూరులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
గూడూరు పట్టణంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ లో  ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ సంక్షేమ సంఘం, సిఐటియూ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు ఆదర్శమన్నారు. ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతురాలై ముందుకు సాగాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్