మాజీ మంత్రిని కలిసిన గూడూరు నియోజకవర్గ వైసీపీ నేత

76చూసినవారు
మాజీ మంత్రిని కలిసిన గూడూరు నియోజకవర్గ వైసీపీ నేత
గూడూరు నియోజకవర్గ వైసీపీ యూత్ అధ్యక్షుడు చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి శనివారం తిరుపతిలో మాజీమంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల పొలిటికల్ అడ్వైసరీ మెంబర్ గా నియమితులైన మాజీ మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైసీపీ పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకోని వెళ్ళాలి అని పలు అంశాలు మీద చర్చించారు.

సంబంధిత పోస్ట్