చాకిచర్లలో మృతి చెందిన సీఐటీయూ నేత

60చూసినవారు
చాకిచర్లలో మృతి చెందిన సీఐటీయూ నేత
ఉలవపాడు మండలానికి చెందిన సీఐటీయూ నాయకుడు చిలకపాటి మాలకొండయ్య మృతి చెందారు. ఈ క్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, జీవీబీ కుమార్ తదితరులు చాకిచర్ల గ్రామం వెళ్లి మాలకొండయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. కరేడు పీటీపీ ఫ్యాక్టరీ యూనియన్ నాయకుడిగా మాలకొండయ్య చేసిన ఉద్యమాలు, సేవలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్