కందుకూరు పట్టణ పరిధిలోని దివివారిపాలెం గ్రామంలో బుధవారం ఉదయం 11. 30 గంటలకు జరుగు శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.