కందుకూరులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

71చూసినవారు
కందుకూరులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం
కందుకూరు నియోజకవర్గంలో అన్ని మండల, గ్రామాలలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిర్వహించారు. నియోజకవర్గ అన్ని మండల నాయకులు క్లస్టర్, యూనిట్, గ్రామ వార్డు పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదికాలంగా కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్