కందుకూరు ఎమ్మెల్యే ను కలిసిన గవర్నమెంట్ ప్లీడర్

72చూసినవారు
కందుకూరు ఎమ్మెల్యే ను కలిసిన గవర్నమెంట్ ప్లీడర్
కందుకూరు సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన బెజవాడ కృష్ణయ్య కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించేందుకు సహకరించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్