కందుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు అనగా 14. 04. 2025 సోమవారం ఉదయం 9: 00 గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.