కందుకూరు: అంబేద్కర్ జయంతి సభ విజయవంతం కావాలి: మాజీ ఎమ్మెల్యే

66చూసినవారు
కందుకూరు: అంబేద్కర్ జయంతి సభ విజయవంతం కావాలి: మాజీ ఎమ్మెల్యే
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ప్రతినిధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సభ విజయవంతం కావాలని మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆకాంక్షించారు. ఏ ఏ డి అసోసియేషన్, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ, దమ్మచక్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న అంబేద్కర్ విగ్రహం వద్ద జరగనున్న జయంతి కార్యక్రమం పోస్టర్ ను కందుకూరులోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం బుర్రా మధుసూదన్ యాదవ్ అవిష్కరించారు.

సంబంధిత పోస్ట్