కందుకూరు: మాలకొండ స్వామి ఆలయంలో తలనీలాలకు వేలంపాట

79చూసినవారు
కందుకూరు: మాలకొండ స్వామి ఆలయంలో తలనీలాలకు వేలంపాట
వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం 2025- 26 సంవత్సరానికి తలనీలాలు పోగు చేసుకునేందుకు వేలం నిర్వహించారు. నిర్వహించిన వేలం నందు సీల్డ్ టెండర్ ద్వారా గౌతమ బుద్ధ ప్రాజెక్ట్స్ గుంటూరు వారు రూ. 2, 30, 10, 000 లకు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో సాగర్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్