కందుకూరు: ఫ్యూ లెవెల్ క్రియేటివిటీ మేళా

68చూసినవారు
కందుకూరు: ఫ్యూ లెవెల్ క్రియేటివిటీ మేళా
కందుకూరులోని ప్రథమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రతినిధి అయిన మల్లేశ్వరి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఫ్యూ లెవెల్ క్రియేటివిటీ మేళా ఘనంగా జరిగింది. కందుకూరు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 24 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫ్యూ లెవెల్ క్రియేటివిటీ మేళా గురువారంతో ముగిసింది. విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్