కందుకూరు: యదేచ్చగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు

61చూసినవారు
కందుకూరు: యదేచ్చగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు
కందుకూరు మండలంలో గ్రావెల్ మాఫియా దారుల అక్రమాలు ఎక్కువవుతున్నాయి.ఎక్కువగా జరుగుతున్నాయి. కొండి కందుకూరులోని చెరువులో అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా 2 జెసిబిలు, 20 ట్రాక్టర్లతో యదేచ్చగాయదేచ్ఛగా గ్రావెల్ తవ్వి తీసుకెళుతుంటేతీసుకెళ్తుంటే ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. అధికారుల మౌనానికి కారణం ఏంటి అని ఆగ్రహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్