కందుకూరు: భూములను కాపాడాలి: ఈశ్వరయ్య

0చూసినవారు
కందుకూరు: భూములను కాపాడాలి: ఈశ్వరయ్య
కందుకూరు నియోజకవర్గంలోని కరేడు మండల పరిదిలోని 8400 ఎకరాల భూమిని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య శనివారం డిమాండ్ చేశారు. నెల్లూరు సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఓ మాట, వచ్చాక మరో మాట మాట్లడటం సిగ్గుచేటన్నారు. ఎకరా రూ. కోటి విలువైన భూములను ఇండో సోల్ కంపెనీకి రూ. 20 లక్షలకే ఇవ్వడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్