కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలు సుఖసంతోషాలు వెల్లివిరియాలని, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నూతన సంవత్సరంలో మీకు భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని, మీరు ప్రారంభించిన ప్రతి పనిలో గెలుపు పొందాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.