కందుకూరు: మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి

76చూసినవారు
కందుకూరు: మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబోలు గ్రామానికి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి నారా లోకేష్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం లోకేష్ తో కలిసి వీరయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే ఇంటూరి పరామర్శించారు. అలాగే కందుకూరులోని పలు సమస్యలను కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్