కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిటాల శ్రీరామ్ నివాసంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని, సహచర శాసనసభ్యులతో కలిసి ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు. అలాగే కందుకూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.