కందుకూరు: సీతా రాముల కళ్యాణంలో ఎమ్మెల్యే ఇంటూరి

59చూసినవారు
కందుకూరు: సీతా రాముల కళ్యాణంలో ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు.

సంబంధిత పోస్ట్