కందుకూరు: పొట్టి శ్రీరాములు జయంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

81చూసినవారు
కందుకూరు: పొట్టి శ్రీరాములు జయంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కందుకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కనిగిరి ఎంబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న అమరజీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని ఆహ్వానించారు. ఆయన వల్ల తెలుగు రాష్ట్రం ఏర్పడిందని వారిని స్మరించుకోవడం అందరి కర్తవ్యం అని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్