కందుకూరు: రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

69చూసినవారు
కందుకూరు: రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలోని పోస్ట్ఆఫీస్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకముందు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్