కందుకూరు: విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

68చూసినవారు
కందుకూరు: విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో నిర్వహించిన కాంపిటేటివ్ పరీక్షల్లో ఐఎన్టీఎస్వో లెవెల్ 2 లో 4వ తరగతి విద్యార్థిని దగ్గు జన్య శ్రీ ప్రతిభ కనబరిచారు. బహుమతిగా ల్యాప్ టాప్ అందించారు. ఒలంపియాడ్ బ్యాచ్ 8 తరగతి చదువుతున్న కోటి చెల్సియా హర్షల్ మొదటి బహుమతి ట్యాబ్ ను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. సోమవారం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు  బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్