ట్రాక్టర్ తోలిన కందుకూరు ఎమ్మెల్యే

73చూసినవారు
ట్రాక్టర్ తోలిన కందుకూరు ఎమ్మెల్యే
వలేటివారిపాలెం  ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల 18. 60 లక్షలతో కొనుగోలు చేసిన 3 చెత్త సేకరణ ట్రాక్టర్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంచాయతీ అధికారులకు అప్పగించారు. వలేటివారిపాలెం, పోకూరు శాఖవరం పంచాయతీలకు మంజూరు కాగా, వాటిని ఎమ్మెల్యే అందించారు. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ నడిపారు.

సంబంధిత పోస్ట్