కందుకూరు పట్టణంలోని టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఇంత సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో అందంగా ముస్తాబై ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.