కందుకూరు: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

82చూసినవారు
కందుకూరు: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
లింగసముద్రం మండలంలోని పెదపవని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. మహిళా సాధికారత, బాలల అభివృద్ధి, భేటీ బచావో. భేటీ పడావో, బాల్యవివాహాలు అరికట్టడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు (విద్యార్థినులు) అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని ప్రిన్సిపాల్ స్నేహలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ (అంగన్వాడి) అరుణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్