కందుకూరు: మాలకొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

77చూసినవారు
కందుకూరు: మాలకొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
మాలకొండలో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆలయ ఈవోతో ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్నదాన సత్రం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్