కొండాపురం: బాలికపై మైనర్ అత్యాచారం

4చూసినవారు
కొండాపురం: బాలికపై మైనర్ అత్యాచారం
కొండాపురం మండలంలో బాలికపై అత్యాచారం జరగడంతో గర్భం దాల్చిన విషాద ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఒక గ్రామానికి చెందిన బాలుడు, బహిర్భూమికి వెళ్లిన బాలికను అనుసరించి బెదిరించి అత్యాచారం చేశాడు. ఇంటర్‌లో చేరిన బాలికకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయగా ఆమె ఐదు నెలల గర్భిణి అని తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్