లింగసముద్రం: ఈ వర్షాల కైనా రాళ్లపాడు ప్రాజెక్టు నిండేనా

55చూసినవారు
లింగసముద్రం: ఈ వర్షాల కైనా రాళ్లపాడు ప్రాజెక్టు నిండేనా
లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఈ వర్షాలకైనా నిండాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం 21 టిఎంసిలు కాగా ప్రస్తుతం జలాశయంలో 17.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయినప్పటికీ ఆయకట్టు రైతులు నీరు సరిపోవని ఆవేదన చెందుతున్నారు. ఈ వర్షాలకైనా ప్రాజెక్టు నిండితే పంటలు పుష్కలంగా పండుతాయి అని ఆకాంక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్