ఉలవపాడు: దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే

81చూసినవారు
ఉలవపాడు: దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో పులివర్తి లక్ష్మీసువర్చల ఇటీవల మరణించారు. సోమవారం మన్నేటికోట గ్రామంలో లక్ష్మీ సువర్చల ఇంటి వద్ద జరిగిన దశదినకర్మ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్