వలేటివారిపాలెం: అసిస్టెంట్ డైరెక్టర్ గా చెన్నకేశవులు

64చూసినవారు
వలేటివారిపాలెం: అసిస్టెంట్ డైరెక్టర్ గా చెన్నకేశవులు
వలేటివారిపాలెం మండలం ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ గా డాక్టర్ చెన్నకేశవులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకులం షెడ్డులు, పశుగ్రాస సాగు, పశువులకు అంటు వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు వేయిస్తామని తెలిపారు. పశుపోషకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైద్యశాల నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

సంబంధిత పోస్ట్