వలేటివారిపాలెం: మాలకొండ స్వామికి ఒక్కరోజే భారీగా ఆదాయం

63చూసినవారు
వలేటివారిపాలెం: మాలకొండ స్వామికి ఒక్కరోజే భారీగా ఆదాయం
వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దాదాపు 5వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే స్వామివారికి వచ్చిన ఆదాయం రూ. 17, 08, 230 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్