కందుకూరులో వాహన తనిఖీలు

135చూసినవారు
కందుకూరులో వాహన తనిఖీలు
కందుకూరులో శుక్రవారం రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కందుకూరు మోటార్ వాహనాల తనిఖీ అధికారి అనిల్ కుమార్ నిబంధనలను అతిక్రమించిన మూడు బస్సులను గుర్తించి జరిమాన విధించారు. నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడపాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్