కందుకూరులో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ

60చూసినవారు
కందుకూరులో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ
సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి తప్పుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఇటువంటి సాక్షి ఛానల్ ని, సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు భారీగా నిర్వహించారు. సాక్షి దినపత్రికలను దహనం చేశారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ మహిళలు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్