సరైన పత్రాలు లేని 40 బైకులు, 3 ఆటోలు సీజ్

66చూసినవారు
సరైన పత్రాలు లేని 40 బైకులు, 3 ఆటోలు సీజ్
కావలి పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్, ఇందిరానగర్, తుఫాన్ నగర్ లో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 బైకులు, మూడు ఆటోలు సీజ్ చేసారు. ఈ కార్డన్ సెర్చ్ లో 88 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కావలి లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నేరస్తులను గుర్తించేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్