టీచర్ పోస్టుల భర్తీకై ప్రకటన

59చూసినవారు
టీచర్ పోస్టుల భర్తీకై ప్రకటన
అల్లూరు మండలం నార్త్ ఆములూరు పంచాయతీ గొల్లపాలెం గ్రామంలో చైల్డ్ ఆశ్రమ పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కరస్పాండెంట్ రామచంద్ర శరత్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికల సెక్షన్ లో మహిళా టీచర్ తెలుగు సబ్జెక్టు ఒక పోస్టు, బాలుర సెక్షన్లో కేవలం పురుషులకు మాత్రమే గణితం, సోషల్ స్టడీస్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. వివరాలకు 9440375370 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్