కావలి రెడ్ క్రాస్ కు అవార్డుల పంట

65చూసినవారు
కావలి రెడ్ క్రాస్ కు అవార్డుల పంట
కావలి రెడ్ క్రాస్ కు అవార్డుల వర్షం కురిసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని గుంటూరులోని భారతీయ విద్యా భవన్ లో శనివారం నిర్వహించారు. రక్త సేకరణలో ప్రతిభ చూపిన పలు రెడ్ క్రాస్ శాఖలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పురస్కారాలు అందజేశారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు గాను కావలి రెడ్ క్రాస్ రక్త కేంద్రం ద్వారా నిర్వహించిన శిబిరాలకు 5 రాష్ట్ర అవార్డులు లభించాయి.

సంబంధిత పోస్ట్