కావలిలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

131చూసినవారు
కావలిలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి పురస్కరించుకొని కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైసిపి నాయకులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలను, ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.

సంబంధిత పోస్ట్