కావలి ఎమ్మెల్యే సమక్షంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

75చూసినవారు
కావలి ఎమ్మెల్యే సమక్షంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద సినిమా హీరో, టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సమక్షంలో మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీని ముందుకు నడిపించడంలో బాలకృష్ణ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినిమా హీరోనే కాదు ఒక గొప్ప మనసున్న మంచి మనిషి బాలకృష్ణ అన్నారు.

సంబంధిత పోస్ట్