నేడు సెలవు దినం అయినప్పటికీ కరెంట్ బిల్లులు కట్టవచ్చు

56చూసినవారు
నేడు సెలవు దినం అయినప్పటికీ కరెంట్ బిల్లులు కట్టవచ్చు
కావలి పట్టణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 30వ తేదీ ఆదివారం సెలవు ఉన్నపటికీ కూడా వెంగళరావు నగర్ లో రెగ్యులర్ రెవిన్యూ కలెక్షన్ ఆఫీసులో (కరెంట్ ఆఫీస్) ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కరెంట్ బిల్లులు కట్టించుకోనున్నారు. ఈ మేరకు కావలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. వసంత్ రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్