దగదర్తిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు అత్యధిక సంఖ్యలో అర్జీదారులు వచ్చారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బా నాయుడు, మాలేపాటి రవీంద్ర నాయుడు వారి స్వగృహం వద్ద భోజనం ఏర్పాటు చేశారు. కాగా ఈ విధంగా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి మాత్రం కాదు ప్రతిసారి జరిగే గ్రీవెన్స్ డేకి వచ్చే ప్రజలకు మాలేపాటి సోదరులు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.