దగదర్తి మండలంలోని సున్నపుబట్టి గ్రామంలో ఈనెల 17వ తేదీన పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు రూ. 15000/- విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరితో పాటు సున్నపుబట్టి గ్రామ మాజీ సర్పంచ్ నగళ్ల సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లెపు మల్లి, రాంప్రసాద్, రమేష్, నాగేశ్వరరావు, దసయ్య, బి సుధాకర్, వెంకటేశ్వర్లు, విజయ్ లు ఉన్నారు.