కావలిలో దాదాపుగా 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు

51చూసినవారు
కావలిలో దాదాపుగా 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
కావలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంకా సిమెంట్ రోడ్లకు నోచుకోని అంతర్గత రోడ్లు, త్రాగునీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 9 కోట్ల రూపాయల నిధులతో కావలిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్